బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఆకివీడు రామాలయం నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ – పిటిషన్ కొట్టివేత

ఆకివీడు రామాలయం నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ – పిటిషన్ కొట్టివేత

మే 05, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో రామాలయం నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ ప్రాంతంలో గత 80 సంవత్సరాలుగా రామాలయం ఉన్నట్లు స్పష్టమవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.జిల్లా కలెక్టర్, నగర పంచాయితీ కమిషనర్ అన్ని రికార్డులు పరిశీలించిన తరువాతే నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో అనుమతులను సవాల్ చేయడానికి ఆధారాలు లేవని తెలిపింది.ముందుగా ఇదే అంశంపై దాఖలైన మరో పిల్‌ను కూడా హైకోర్టు విచారించి ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. తాజాగా దాఖలైన రిట్ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం, అన్ని వాదనలు విన్న అనంతరం పిటిషన్‌ను కొట్టివేసింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్