బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

హైదరాబాద్‌కు అంతర్జాతీయ దిగ్గజం బీఏఎస్‌ఎఫ్: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్‌కు అంతర్జాతీయ దిగ్గజం బీఏఎస్‌ఎఫ్: మంత్రి శ్రీధర్ బాబు

మే 05, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో జర్మనీకి చెందిన బీఏఎస్‌ఎఫ్ (BASF) సంస్థ గ్లోబల్ సర్వీస్ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదిరింది.ఈ హబ్ ద్వారా సుమారు 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్ వంటి సేవల కోసం ఇది ముఖ్య కేంద్రంగా పనిచేస్తుంది.బీఏఎస్‌ఎఫ్ ప్రతినిధులు తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబుకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ అందజేశారు. హైదరాబాద్‌లో గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.ప్రభుత్వం ఈ పెట్టుబడిని పెద్ద విజయంగా పేర్కొంది. హైదరాబాద్‌పై అంతర్జాతీయ కంపెనీల నమ్మకం పెరుగుతోందని మంత్రి తెలిపారు. 160 ఏళ్ల చరిత్ర కలిగిన బీఏఎస్‌ఎఫ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా తన సేవలను మరింత విస్తరించనుంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి