కాళేశ్వరం నీళ్లపై హరీష్ రావు, కోమటిరెడ్డి మధ్య వాగ్వాదం
హరీష్ రావు మాట్లాడుతూ నల్గొండ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు అందించడంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. “నల్గొండ జిల్లాలో ఒక ఎకరాకు కాళేశ్వరం నీళ్లు ఇచ్చినట్లు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను” అని కోమటిరెడ్డి అన్నారు.
అలాగే, “కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంటు ఇవ్వలేకపోయారు”, “ఎక్సైజ్ టెండర్లలో రూ.2 వేల కోట్లు ముందుగానే వసూలు చేశారు” అని కోమటిరెడ్డి ఆరోపించారు.
“పదేళ్ల కేసీఆర్ పాలన దేశాన్ని వెనక్కి తీసుకెళ్లింది” అని ఆయన విమర్శించారు.