బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

జనగణన నమోదు కు ప్రజలు తప్పనిసరిగా సహకరించాలి: పర్యవేక్షకుడు పవన్ కళ్యాణ్

జనగణన నమోదు కు ప్రజలు తప్పనిసరిగా సహకరించాలి: పర్యవేక్షకుడు పవన్ కళ్యాణ్

పామర్రు, మే 05, (నేటి తెలుగు పత్రిక): జనగణన నమోదు ప్రక్రియకు ప్రజలు తప్పనిసరిగా సహకరించి తమ వివరాలను సంబంధిత ఏన్యూమరేటర్కు అందించాలని సూపర్వైజర్ గృహ నిర్మాణ శాఖ ఏఈ పెదపూడి పవన్ కళ్యాణ్ కోరారు. పామర్రు పట్టణంలోని 15వ వార్డులో ఇంటింటా జరుగుతున్న జనగణన నమోదు ప్రక్రియను ఆయన మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, జనగణన నమోదు పక్కాగా నిర్వహిస్తూ, ప్రజల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించాలని సిబ్బందిని ఆదేశించారు. జనగణనలో ప్రజలందరినీ భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ జనగణన నమోదు పట్ల ప్రజలకు వచ్చే సందేహాలను పవన్ నివృత్తి చేశారు. కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు అయిన ఎన్యుమురేటర్లు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి