బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

నాదెండ్ల భాస్కరరావుకు పవన్ కళ్యాణ్ నివాళులు

నాదెండ్ల భాస్కరరావుకు పవన్ కళ్యాణ్ నివాళులు

మే 05, (నేటి తెలుగు పత్రిక): దివంగత మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు గారికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు.ఇటీవల పరమపదించిన భాస్కరరావు గారి చిత్రపటానికి హైదరాబాద్‌లో పుష్పాంజలి ఘటించి నమస్కరించారు. గత నెల 22వ తేదీన ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులను పరామర్శించినట్లు సమాచారం.ప్రత్యేకంగా, భాస్కరరావు గారి కుమారుడు మరియు మంత్రి నాదెండ్ల మనోహర్తో మాట్లాడి సానుభూతి తెలిపారు. ఆ సమయంలో ఆరోగ్య సమస్యల కారణంగా వ్యక్తిగతంగా హాజరుకాలేకపోయారు.ఇటీవల ఆరోగ్యం కుదుటపడడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు వచ్చి స్వయంగా నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్