బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

ఎమ్మెల్యే టికెట్‌కు రూ.5 కోట్లు డిమాండ్: మనోజ్ తివారీ ఆరోపణలు

ఎమ్మెల్యే టికెట్‌కు రూ.5 కోట్లు డిమాండ్: మనోజ్ తివారీ ఆరోపణలు

మే 05, (నేటి తెలుగు పత్రిక): టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ కోసం తనను రూ.5 కోట్లు ఇవ్వాలని పార్టీ అడిగిందని ఆరోపించారు.ఈసారి టికెట్ ఇవ్వకపోవడానికి కారణం తాను డబ్బు ఇవ్వడానికి నిరాకరించడమేనని తెలిపారు. పార్టీ మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని, అందుకే ఎన్నికల్లో ఓటమి చవిచూసిందని విమర్శించారు. ఎవరైతే భారీ మొత్తంలో డబ్బు చెల్లించగలరో వారికే టికెట్లు ఇచ్చారని, పలువురు అభ్యర్థులు కోట్ల రూపాయలు చెల్లించి టికెట్లు తెచ్చుకున్నారని పేర్కొన్నారు.మంత్రిగా ఉన్న సమయంలో తనకు ఎలాంటి అధికారాలు లేవని, సమస్యలు చెప్పినా స్పందన రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన మనోజ్ తివారీ ఇక మళ్లీ క్రికెట్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ