బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

నా వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి కొండా సురేఖ వివరణ

నా వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి కొండా సురేఖ వివరణ

మే 06, (నేటి తెలుగు పత్రిక): వరంగల్ రైతు మేళాలో తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. దేవాలయాల అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో దేవదాయ శాఖ మంత్రిగా నిబద్ధతతో పనిచేస్తున్నానని చెప్పారు. రాష్ట్ర ఆలయాల అభివృద్ధిపై కేంద్రం నిర్లక్ష్యం చూపుతూ, ఇతర రాష్ట్రాలకు నిధులు కేటాయించడం ద్వారా వివక్ష చూపుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మరియు భారతీయ జనతా పార్టీని ప్రశ్నించడమే తన వ్యాఖ్యల అసలు ఉద్దేశమని స్పష్టం చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి