బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

విశాఖ రైల్వే జోన్‌కు గ్రీన్ సిగ్నల్.. సీఎం చంద్రబాబు హర్షం

విశాఖ రైల్వే జోన్‌కు గ్రీన్ సిగ్నల్.. సీఎం చంద్రబాబు హర్షం

మే 06, (నేటి తెలుగు పత్రిక): విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఆశ ఇప్పుడు నిజమైందని ఆయన పేర్కొన్నారు.ఈ నిర్ణయంతో రైల్వే వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, ముఖ్యంగా విశాఖ మరియు రాయగడ డివిజన్ల మధ్య సమన్వయం పెరిగి సేవలు మెరుగుపడతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఇది కీలక మలుపుగా మారుతుందని తెలిపారు.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుతో ప్రాంతీయ అభివృద్ధికి దోహదం అవుతుందని అన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఈ నిర్ణయాన్ని అభివృద్ధి దిశగా ముఖ్యమైన అడుగుగా అభివర్ణించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్