బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

జై శ్రీరామ్ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ విమర్శలు

జై శ్రీరామ్ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ విమర్శలు

మే 06, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు, పథకాలు రావడంలేదని ఆరోపిస్తూ మంత్రి కొండా సురేఖ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. హనుమకొండలో జరిగిన మెగా రైతు మేళలో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బీజేపీకి లేదని అన్నారు.బీజేపీ నేతలపై వ్యంగ్యంగా స్పందిస్తూ, “జై శ్రీరామ్ అంటే పై నుంచి పైసలు పడుతున్నాయా? లేక రాష్ట్రానికి ఏమైనా పథకాలు వస్తున్నాయా?” అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అవసరమైన నిధులు రావడంలేదని, అయినా బీజేపీ నాయకులు హిందీ నినాదాలతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.కేంద్ర మంత్రులు, స్థానిక నాయకులు కూడా రాష్ట్ర హక్కుల కోసం గట్టిగా మాట్లాడటం లేదని ఆమె విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చూపుతోందని, ప్రజలకు అన్యాయం జరుగుతున్నా స్పందన లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి