బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

అక్రమ మోటార్లపై జలమండలి కఠిన చర్యలు

అక్రమ మోటార్లపై జలమండలి కఠిన చర్యలు

మే 06, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ కూకట్‌పల్లి జోన్ పరిధిలో నల్లాలకు అక్రమంగా మోటార్లు బిగించి నీటిని దుర్వినియోగం చేస్తున్న ఘటనలపై జలమండలి విజిలెన్స్ విభాగం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. బాలాజీ నగర్, ధర్మారెడ్డి కాలనీ ఫేజ్-1 సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు అక్రమంగా అమర్చిన మోటార్లను గుర్తించారు.తనిఖీల్లో మొత్తం 18 మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. నీటి సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపే విధంగా అక్రమ వినియోగం చేయడం వల్ల చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.ఇలాంటి చర్యలు పునరావృతమైతే రూ.5,000 జరిమానాతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి హెచ్చరించింది. ప్రజలు అక్రమంగా మోటార్లు బిగించకుండా, సమస్యలు ఉంటే అధికారులను సంప్రదించాలని సూచించింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి