బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కేరళంలో మోదీని రాహుల్ ఓడించారు: రేవంత్

కేరళంలో మోదీని రాహుల్ ఓడించారు: రేవంత్

మే 06, (నేటి తెలుగు పత్రిక): ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆసక్తికర రాజకీయ వ్యాఖ్యలు చేశారు. కేరళలో జరిగిన ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గే రాజకీయంగా ఓడించారని అన్నారు.కేరళలో కాంగ్రెస్ విజయం సాధించిందని పేర్కొన్న ఆయన, తెలంగాణలో అభివృద్ధి పనులపైనే తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 అనుమతుల అంశాన్ని కూడా ప్రస్తావించిన సీఎం, ఆ ఫైల్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. మెట్రో విస్తరణకు త్వరగా ఆమోదం లభిస్తే నగర రవాణా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి