బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కేటీఆర్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం: సీతక్క కౌంటర్

కేటీఆర్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం: సీతక్క కౌంటర్

మే 06, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో మంత్రి సీతక్క, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన విమర్శలు అహంకారానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

సీతక్క మాట్లాడుతూ…

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • బీఆర్ఎస్ పాలనలో రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు
  • రుణమాఫీ పూర్తిగా చేయకుండా విడతలుగా ఇచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు
  • ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు తగిన సహాయం అందించలేదని అన్నారు

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు భరోసా ఇస్తోందని, తక్కువ సమయంలోనే వేల కోట్ల రూపాయలు విడుదల చేసిందని తెలిపారు. పంటలకు బోనస్ అమలు చేస్తున్నామని కూడా పేర్కొన్నారు.అలాగే “ఫామ్‌హౌస్ పాలనలో రైతులు నష్టపోయారు” అని విమర్శిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజల్లో ఉండి పనిచేస్తోందని చెప్పారు.సమ్మక్క-సారలమ్మ జాతర, కమిషన్ల అంశాలపై కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు అసత్యమని, ప్రజలను తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు మానుకోవాలని సీతక్క హెచ్చరించారు.