బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం

తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం

మే 06, (నేటి తెలుగు పత్రిక): రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ క్రమంలో 17 కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మరికొన్ని కార్పొరేషన్ల నియామకాలు జూలైలో చేపట్టనున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

నియమితుల వివరాలు ఇలా ఉన్నాయి:

  • బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ చైర్మన్‌గా బస్వరాజు శ్రీనివాస్
  • కమ్మ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బండి రమేశ్
  • వాల్మీకి బోయ కార్పొరేషన్‌ చైర్మన్‌గా గట్టు తిమ్మప్ప
  • యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌గా రఘునాథ్ యాదవ్
  • వడ్డెర కార్పొరేషన్‌ చైర్మన్‌గా గుంజా రేణుక
  • హ్యాండ్లూమ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా దూడెం వెంకట రమణ
  • లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్‌ సొసైటీ చైర్మన్‌గా చరణ్ కౌశిక్
  • తెలుగు అకాడమీ చైర్మన్‌గా ప్రొఫెసర్ వెంకట రమణ

ఇతర నియామకాల్లో:

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • వాషర్‌మెన్ కార్పొరేషన్ – డాక్టర్ అజయ్ కుమార్
  • గీత కార్మిక కార్పొరేషన్ – చంద్రశేఖర్ గౌడ్
  • పెరిక కార్పొరేషన్ – గొంగరి వెంకటేశర్లు
  • మేర కార్పొరేషన్ – సంగ వెంకట్ రాజం
  • మున్నూరు కాపు కార్పొరేషన్ – బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి
  • పద్మశాలి కార్పొరేషన్ – గూడూరి శ్రీనివాస్
  • వెలమ కార్పొరేషన్ – జువ్వాడి నర్సింగ్ రావు

ఈ నియామకాలతో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు స్పష్టం అవుతోంది.