బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

సంఖ్యాబలం లేక విజయ్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ నిరాకరణ

సంఖ్యాబలం లేక విజయ్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ నిరాకరణ

మే 06, (నేటి తెలుగు పత్రిక): టీవీకే చీఫ్ విజయ్‌ ప్రభుత్వం ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అనుమతి నిరాకరించారు. తగినంత మెజారిటీ చూపించలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం టీవీకేకు కాంగ్రెస్ మద్దతుతో కలిపి కూడా అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది.రాజ్‌భవన్‌లో జరిగిన భేటీలో విజయ్ తనకు ఇతర పార్టీల మద్దతు లభిస్తుందని వివరించినప్పటికీ గవర్నర్ సంతృప్తి చెందలేదని సమాచారం.చిన్న పార్టీల నుంచి మద్దతు లభించే అవకాశాలు ఉన్నప్పటికీ అధికారికంగా మద్దతు ప్రకటిస్తేనే ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ