బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

మైనారిటీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం: మహమ్మద్ నసీర్

మైనారిటీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం: మహమ్మద్ నసీర్

అమరావతి, మే 06, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మహమ్మద్ నసీర్ తెలిపారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో మైనారిటీలకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.పీఎంజేవీవై కింద రూ.275 కోట్ల నిధులు విడుదల చేసినట్లు, మైనారిటీల అభివృద్ధికి రూ.1000 కోట్ల డీపీఆర్‌లు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. గుంటూరు, నంద్యాల జిల్లాల్లో అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.ఇమామ్‌లు, మౌజన్లకు బకాయి గౌరవ వేతనాలు విడుదల చేశామని, అర్హులైన వారికి కొత్త ప్రతిపాదనలు పరిశీలిస్తున్నామని తెలిపారు. ముస్లిం మహిళల సాధికారత కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.స్కిల్ డెవలప్‌మెంట్ కోసం రూ.20 కోట్ల నిధులు కేటాయించినట్లు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తామని తెలిపారు. మైనారిటీ హాస్టళ్లలో ఖాళీల భర్తీ, రుణాలపై బ్యాంకులతో సమీక్షలు చేపడతామని చెప్పారు.అన్ని రంగాల్లో మైనారిటీలకు సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యమని మహ్మద్ నసీర్ స్పష్టం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్