బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం సందర్భంగా క్రీడాకారులకు సీఎం శుభాకాంక్షలు

ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం సందర్భంగా క్రీడాకారులకు సీఎం శుభాకాంక్షలు

మే 07, (నేటి తెలుగు పత్రిక): ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. అథ్లెటిక్స్ ఆరోగ్యానికి, ఆత్మవిశ్వాసానికి, యువత భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని అన్నారు. క్రీడలను ప్రోత్సహిస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులను వెలికి తీయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఒలింపిక్స్‌లో రాణించే లక్ష్యంతో కొత్త క్రీడా విధానాన్ని తీసుకువచ్చామని, యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించామని తెలిపారు. గచ్చీబౌలీ స్టేడియాన్ని ప్రపంచస్థాయి సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. అథ్లెటిక్స్ శారీరక, మానసిక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదలను పెంచుతాయని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ క్రీడలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి