బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అతుకుల్లేని జాతీయ జెండా రూపొందించిన నేతన్నకు లోకేశ్ అభినందనలు

అతుకుల్లేని జాతీయ జెండా రూపొందించిన నేతన్నకు లోకేశ్ అభినందనలు

మే 07, (నేటి తెలుగు పత్రిక): అశోక చక్రంతో సహా ఎటువంటి అతుకులు లేకుండా జాతీయ జెండాను తయారు చేసిన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరానికి చెందిన చేనేత కళాకారుడు రుద్రాక్షల రామలింగ సత్యనారాయణను మంత్రి నారా లోకేశ్ అభినందించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సత్యనారాయణను కలిసి ఆయన ప్రతిభను ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎగురవేసే 6×12 పరిమాణ జెండాతో పాటు ఎర్రకోటపై ఎగురవేసే 8×12 జాతీయ జెండాను కూడా తాను రూపొందించినట్లు సత్యనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతోనే దేశంలో అరుదైన ఏకవస్త్ర చేనేత జాతీయ జెండాను తయారు చేసినట్లు చెప్పారు. చేనేత రంగంలో ఆయన చూపిన ప్రతిభ అభినందనీయమని లోకేశ్ పేర్కొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్