బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

అర్ధరాత్రి డెకాయ్ ఆపరేషన్‌తో ఆకతాయిలపై పోలీసుల చర్య

అర్ధరాత్రి డెకాయ్ ఆపరేషన్‌తో ఆకతాయిలపై పోలీసుల చర్య

మే 07, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో మహిళల భద్రతను బలోపేతం చేయడానికి సీపీ సుమతి ఆధ్వర్యంలో అర్ధరాత్రి ప్రత్యేక డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. సాధారణ మహిళలా వేషం వేసుకుని స్వయంగా రోడ్డుపై నిలబడి పరిస్థితిని గమనించారు. దిల్‌సుఖ్‌నగర్ పరిసరాల్లో రాత్రి 12 నుంచి తెల్లవారుజాము వరకు ఈ ఆపరేషన్ కొనసాగింది.ఈ సమయంలో కొందరు ఆకతాయిలు అసభ్య వ్యాఖ్యలు చేస్తూ వేధింపులకు పాల్పడగా, వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 40 మంది ఆకతాయిలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.మహిళలపై వేధింపులు, ఈవ్‌టీజింగ్‌ను సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు. సీపీ సుమతి తీసుకున్న ఈ చర్య మహిళల భద్రతపై బలమైన సందేశాన్ని ఇచ్చిందని అధికారులు తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి