బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

విజయ్‌ను గవర్నర్ ఆహ్వానించకపోవడం ప్రజా తీర్పుకు అవమానం: కమల్ హాసన్

విజయ్‌ను గవర్నర్ ఆహ్వానించకపోవడం ప్రజా తీర్పుకు అవమానం: కమల్ హాసన్

మే 07, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులో 108 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న టీవీకే అధినేత విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వెంటనే ఆహ్వానించకపోవడంపై నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ స్పందించారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పును అగౌరవపరచడమేనని ఆయన వ్యాఖ్యానించారు.ప్రజా తీర్పును గౌరవిస్తూ ప్రతిపక్షంలోనే ఉంటామని ప్రకటించిన స్టాలిన్ రాజకీయ పరిణతిని తాను అభినందిస్తున్నానని కమల్ హాసన్ తెలిపారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కూడా అదే బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.కర్ణాటక మాజీ సీఎం బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేస్తూ.. మెజారిటీని రాజ్‌భవన్‌లో కాదు, శాసనసభలో నిరూపించుకోవాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసిందన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేలా నిర్ణయాలు ఉండాలని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?