బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

పశ్చిమ బెంగాల్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు పర్యటన

పశ్చిమ బెంగాల్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు పర్యటన

మే 08, (నేటి తెలుగు పత్రిక): ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు కోల్‌కతా పర్యటనకు వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం అధికారిక షెడ్యూల్ విడుదల చేసింది.శనివారం ఉదయం ఉండవల్లిలోని నివాసం నుంచి బయలుదేరనున్న చంద్రబాబు, హెలికాప్టర్ ద్వారా విజయవాడ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కోల్‌కతాకు వెళ్లనున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం నేరుగా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్లనున్నారు.దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. రాష్ట్రాల హక్కులు, అభివృద్ధి, పెట్టుబడులు వంటి అంశాలపై ఇతర నేతలతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.పర్యటన సందర్భంగా పారిశ్రామిక వేత్తలు, వ్యాపార ప్రతినిధులతో కూడా సీఎం భేటీ అయ్యే అవకాశమున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలు, మౌలిక వసతులు, ఐటీ రంగ విస్తరణపై ఆయన వివరణ ఇవ్వనున్నారని తెలుస్తోంది.కార్యక్రమానికి భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. వేలాది మంది ప్రజలు, రాజకీయ ప్రముఖులు హాజరుకానుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత అమలు చేస్తున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్