బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటలో క్రియాశీలకమైన పాత్ర పొన్నం ప్రభాకర్ ది..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటలో క్రియాశీలకమైన పాత్ర పొన్నం ప్రభాకర్ ది..

బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి.

ముషీరాబాద్, మే 08,(నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పొన్నం ప్రభాకర్ క్రియాశీలకమైన పాత్ర పోషించారని బిసి కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి కొనియాడారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తో కలిసి కుందారం గణేష్ చారి కలిసి మంత్రికి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం గణేష్ చారి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్లమెంటు సభ్యుడు, రాష్ట్ర మంత్రిగా పొన్న ప్రభాకర్ ఎదిగారని తెలిపారు. రాష్ట్ర మంత్రిగా బడుగు బలహీన వర్గాల ప్రజలందరి కొరకు ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్నేనలు పొందుతున్నారని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో తాటికొండ విక్రమ్ గౌడ్, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, అనంతజు బ్రహ్మచారి, తాటికొండ శ్రీనివాస్ చారి, ఎల్లంకి వెంకటేష్, భాస్కర్, నరేష్, జాజుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి