బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అక్రమ కట్టడాలను కూల్చేయండి: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

అక్రమ కట్టడాలను కూల్చేయండి: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

మే 09, (నేటి తెలుగు పత్రిక): అక్రమ నిర్మాణాలను కట్టుదిట్టంగా అరికట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ల సదస్సు రెండో రోజు సందర్భంగా నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ సూచనలు చేశారు.అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కట్టడాలపై ఎలాంటి ఉదాసీనత చూపరాదని సీఎం హెచ్చరించారు. అక్రమ కట్టడాలపై పర్యవేక్షణను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని స్పష్టంగా సూచించారు.స్థానిక సంస్థలు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని, చట్టానికి విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలను తక్షణమే గుర్తించి చర్యలు తీసుకోవాలని చెప్పారు.అలాగే తుఫానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు ముందస్తు హెచ్చరికలు అందేలా ఆర్‌టీజీఎస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్