బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

నాసిక్ టీసీఎస్ కేసు వెనుక భారీ కుట్ర ఉంది: రాజాసింగ్ సంచలన ఆరోపణలు

నాసిక్ టీసీఎస్ కేసు వెనుక భారీ కుట్ర ఉంది: రాజాసింగ్ సంచలన ఆరోపణలు

మే 10, (నేటి తెలుగు పత్రిక): మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన నాసిక్ టీసీఎస్ కేసుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును కేవలం వ్యక్తిగత నేరంగా చూడకూడదని, దీని వెనుక పెద్ద స్థాయి కుట్ర దాగి ఉందని ఆరోపించారు.మీడియాతో మాట్లాడిన రాజాసింగ్, ఈ వ్యవహారంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో పాటు మాజీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో సమగ్ర దర్యాప్తు జరిపి, సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.“దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదు. ఈ కేసును సాధారణ ఘటనగా తీసుకోవడం సరికాదు” అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, రాజకీయ ప్రభావాలకు తావివ్వకూడదని అన్నారు.ఇక తెలంగాణ రాజకీయాలపైనా ఆయన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒవైసీ సోదరులతో సన్నిహితంగా ఉంటే రాజకీయంగా నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. గతంలో కూడా ఇలాంటి సంబంధాలు పలువురు నేతలకు ఇబ్బందులు తెచ్చాయని పేర్కొన్నారు.రాజాసింగ్ చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే ఆయన వ్యాఖ్యలపై ఇప్పటివరకు ఎంఐఎం నాయకత్వం స్పందించలేదు. మరోవైపు నాసిక్ టీసీఎస్ కేసుపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి