బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఓబీసీ గణన జరిగేదాకా పోరాటం కొనసాగుతుంది: వీహెచ్

ఓబీసీ గణన జరిగేదాకా పోరాటం కొనసాగుతుంది: వీహెచ్

మే 11, (నేటి తెలుగు పత్రిక): జనగణనలో ఓబీసీ గణన చేపట్టే వరకు తమ ఉద్యమం ఆగదని ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు స్పష్టం చేశారు. బీసీల జనగణన డిమాండ్‌తో హైదరాబాద్ బాగ్‌అంబర్‌పేట్‌లో ఆయన రెండు రోజుల నిరాహార దీక్ష చేపట్టగా, పలువురు నేతలు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ప్రధాని మోదీ బీసీల అంశంపై స్పందించకపోవడం బాధాకరమని వీహెచ్ వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గన్‌పార్క్ వద్ద నిరసనలు కొనసాగాయి. కులగణన చేపట్టకపోతే భవిష్యత్తులో ప్రధాని నివాసాన్ని ముట్టడిస్తామని నేతలు హెచ్చరించారు. బీసీల హక్కుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి