బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఆలయాల కూల్చివేతపై సీఎం రేవంత్ ప్రభుత్వాన్ని హరీష్‌రావు టార్గెట్

ఆలయాల కూల్చివేతపై సీఎం రేవంత్ ప్రభుత్వాన్ని హరీష్‌రావు టార్గెట్

మే 11, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ నేత హరీష్‌ రావు తెలంగాణ ప్రభుత్వం‌పై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికు కట్టడం కంటే కూల్చడమే ఎక్కువగా తెలుసని ఆరోపించారు.పేదల ఇళ్లతో పాటు పురాతన ఆలయాలను కూడా కూల్చేస్తున్నారని మండిపడ్డ హరీష్‌రావు, గుప్తనిధుల కోసమే ఆలయాలను తవ్వుతున్నారేమో అనే అనుమానం వ్యక్తం చేశారు. ఆలయ గర్భగుడి కింద 24 అడుగుల వరకు తవ్వకాలు జరిగాయని, ఈ విషయాన్ని పురావస్తు శాఖ అధికారులే గుర్తించారని తెలిపారు.నిజంగా పాఠశాల నిర్మాణం కోసమే పనులు చేస్తే అర్ధరాత్రి వేళల్లో తవ్వకాలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. ఆలయ కూల్చివేత ఘటనపై ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని విమర్శించారు.ఆలయ స్థలాన్ని, నిర్మాణాన్ని వెంటనే పురావస్తు శాఖకు అప్పగించాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి