బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

హైదరాబాద్‌లో చిన్నారిపై వీధికుక్కల దాడి.. తీవ్రంగా గాయపడిన బాలుడు

హైదరాబాద్‌లో చిన్నారిపై వీధికుక్కల దాడి.. తీవ్రంగా గాయపడిన బాలుడు

మే 12, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ బీఎన్ రెడ్డి నగర్ సమీపంలోని టీచర్స్ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి ఆద్విక్‌పై సుమారు 10 వీధికుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.వేసవి సెలవుల సందర్భంగా బంధువుల ఇంటికి వచ్చిన బాలుడు సెల్లార్ ప్రాంతంలో ఆడుకుంటుండగా కుక్కలు ఒక్కసారిగా దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. బాలుడు కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు కుక్కలను తరిమికొట్టి బాలుడిని రక్షించారు.తీవ్ర గాయాలతో ఉన్న బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వీధికుక్కల నియంత్రణలో జీహెచ్‌ఎంసీ విఫలమైందంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి