బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

రైతులకు అన్యాయం సహించబోం: అచ్చెన్నాయుడు

రైతులకు అన్యాయం సహించబోం: అచ్చెన్నాయుడు

మే 12, (నేటి తెలుగు పత్రిక): రొయ్యల ఫీడ్ ధరలను ఏకపక్షంగా పెంచిన ఫీడ్ కంపెనీలపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో చర్చించకుండా ధరలు పెంచడం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేశారు.వనామీ ఫీడ్‌పై రూ.8, టైగర్ ఫీడ్‌పై రూ.10 వరకు ధరలు పెంచినట్లు మంత్రి తెలిపారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, APSADA చట్టాన్ని తప్పనిసరిగా పాటించాలని ఫీడ్ కంపెనీలను హెచ్చరించారు.పెంచిన ధరల అమలును వెంటనే నిలిపివేయాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఫీడ్ ధరల పెంపుపై కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాతే అమలు చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. ఆక్వా రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులకు అన్యాయం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ ఆక్వా రైతుల పక్షాన నిలుస్తుందని అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్