బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

యంగ్ క్రికెటర్ తో శ్రీలీల డేటింగ్?

యంగ్ క్రికెటర్ తో శ్రీలీల డేటింగ్?

మే 17, (నేటి తెలుగు పత్రిక): శ్రీలీల డేటింగ్‌పై సోషల్ మీడియాలో మరోసారి ఊహాగానాలు జోరందుకున్నాయి. తిలక్ వర్మతో ఆమె రిలేషన్‌లో ఉన్నారంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మతో శ్రీలీల సన్నిహితంగా ఉన్నారనే పోస్టులు వైరల్ అవుతున్నాయి.అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు శ్రీలీల గానీ, తిలక్ వర్మ గానీ అధికారికంగా స్పందించలేదు. దీంతో ఇవి కేవలం సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలుగానే భావిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్‌కు చెందిన ఆర్యన్ కార్తీక్‌తో కూడా శ్రీలీల డేటింగ్‌లో ఉందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం శ్రీలీల తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉండగా, తిలక్ వర్మ క్రికెట్‌లో వరుస మ్యాచ్‌లతో ఫుల్ షెడ్యూల్‌లో ఉన్నారు. అభిమానులు మాత్రం ఈ వార్తలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?