బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

తిలక్ వర్మతో డేటింగ్ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన శ్రీలీల తల్లి

తిలక్ వర్మతో డేటింగ్ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన శ్రీలీల తల్లి

మే 18, (నేటి తెలుగు పత్రిక): నటి శ్రీలీల, క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై ఆమె తల్లి స్వర్ణలత స్పందించారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.ఇలాంటి రూమర్లు ఎలా వస్తాయో అర్థం కావడం లేదని పేర్కొన్న ఆమె.. ప్రస్తుతం శ్రీలీల పూర్తిగా సినిమాలు, చదువులపైనే దృష్టి పెట్టిందన్నారు. ఆమె ప్రస్తుతం NEET-PG పరీక్షకు కూడా సిద్ధమవుతోందని తెలిపారు.శ్రీలీల పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచించే పరిస్థితి లేదని, అందుకు ఇంకా ఐదారు సంవత్సరాల సమయం ఉందని స్వర్ణలత వెల్లడించారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డేటింగ్ వార్తలకు ఆమె కుటుంబం చెక్ పెట్టినట్లైంది.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?