బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఈ ఏడాది చివర్లో గ్రేటర్ ఎన్నికల సందడి?

ఈ ఏడాది చివర్లో గ్రేటర్ ఎన్నికల సందడి?

మే 18, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రాష్ట్రంలో SIR ప్రక్రియ పూర్తయ్యాక అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.ఈ జాబితా ఆధారంగా ప్రభుత్వం డివిజన్లు, వార్డుల పునర్విభజనతో పాటు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఈ ఏడాది చివర్లో గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు మరో ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ప్రస్తుతం ఆయా స్థానిక సంస్థల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుండగా, ఎన్నికలపై అధికారిక ప్రకటన కోసం రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి