బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

పవన్‌పై ప్రశంసల జల్లు కురిపించిన జేపీ

పవన్‌పై ప్రశంసల జల్లు కురిపించిన జేపీ

మే 19, (నేటి తెలుగు పత్రిక): జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ ప్రశంసలు కురిపించారు. ప్రజల కోసం ఆలోచించే మంచి మనసున్న నాయకుడిగా పవన్‌ను అభివర్ణించారు. ఏ రంగం నుంచి వచ్చిన వారైనా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వస్తే వారిని ప్రోత్సహించాలని అన్నారు. సినిమాల్లో స్టార్‌గా పేరు సంపాదించిన వ్యక్తి రాజకీయాల్లో ప్రజల మధ్య తిరిగి సేవ చేయాలంటే ఎంతో నిబద్ధత, తపన అవసరమని పేర్కొన్నారు. అలాంటి నాయకులకు సమాజంలో అనుకూల వాతావరణం కల్పించాలని జేపీ సూచించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్