బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుల పనులు వేగవంతం చేయాలి: మంత్రి బీసీ జనార్దనరెడ్డి

గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుల పనులు వేగవంతం చేయాలి: మంత్రి బీసీ జనార్దనరెడ్డి

మే 19, (నేటి తెలుగు పత్రిక): మూడు గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుల పనులను వేగంగా పూర్తి చేసి ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి తీసుకురావాలని మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి ఆదేశించారు. సచివాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబుతో పాటు ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.పోర్టుల నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి తెలిపారు. మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుల పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. డ్రెడ్జింగ్, బ్రేక్‌వాటర్ నిర్మాణం, పునరావాస సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.మూలపేట గ్రామ పునరావాస పనులు పూర్తిచేసి డ్రెడ్జింగ్‌ను వేగవంతం చేయాలని, మచిలీపట్నం పోర్టులో కీలక పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అలాగే ఫిషింగ్ హార్బర్‌ల పనులను కూడా గడువులోగా పూర్తి చేయాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్