బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

పట్టిసీమతో ఐదేళ్లలో రూ.50,000 కోట్ల సంపద: మంత్రి నిమ్మల

పట్టిసీమతో ఐదేళ్లలో రూ.50,000 కోట్ల సంపద: మంత్రి నిమ్మల

మే 19, (నేటి తెలుగు పత్రిక): పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఐదేళ్లలో సుమారు రూ.50,000 కోట్ల సంపద సృష్టించబడిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రూ.1,300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు రాష్ట్ర సాగునీటి రంగానికి గణనీయమైన లాభాలు చేకూర్చిందని ఆయన పేర్కొన్నారు.సోమవారం వెలగపూడి సచివాలయంలో కేఎల్‌ రావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి నివాళులు అర్పించారు. నదుల అనుసంధానానికి కేఎల్‌ రావు ఆద్యుడని కొనియాడిన ఆయన, దేశంలో నదుల అనుసంధానం అవసరాన్ని ముందుగానే ఆయన ప్రతిపాదించారని గుర్తు చేశారు.గోదావరి–కృష్ణా నదుల అనుసంధానంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు రాష్ట్రానికి కీలక ప్రయోజనాలు అందించిందని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నదుల అనుసంధానంపై ప్రత్యేక దృష్టి పెట్టారని ఆయన తెలిపారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్