బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

టీడీపీ అబద్ధాలు చెప్పదు, ప్రచారాలు చేసుకోదు: మంత్రి అచ్చెన్నాయుడు

టీడీపీ అబద్ధాలు చెప్పదు, ప్రచారాలు చేసుకోదు: మంత్రి అచ్చెన్నాయుడు

మే 19, (నేటి తెలుగు పత్రిక): టీడీపీ అబద్ధాలు చెప్పదని, ప్రచారాల కోసం పని చేయదని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజలకు అవసరమైన పనులనే ప్రభుత్వం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, మత్స్యకారులు టీడీపీతో కుటుంబ సభ్యుల్లా ఉన్నారని పేర్కొన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్నో కష్టాలు ఎదురైనా పార్టీ నిలబడిందని అన్నారు. గత ప్రభుత్వం వల్ల రాష్ట్రం వెనుకబడిపోయిందని విమర్శించారు.చంద్రబాబు మళ్లీ సీఎం అయిన తర్వాత రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధి ఎవరు చేశారో ప్రజలు ఆలోచించాలన్నారు. గత ఐదేళ్లలో సబ్సిడీలు, బీమా, ఆయిల్ సబ్సిడీ బకాయిలు పెండింగ్‌లో పెట్టారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల మరబోట్ల అక్రమాలను నియంత్రించామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్