బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
అంతర్జాతీయం

ఆఫ్రికాలో ఎబోలా మళ్లీ విజృంభణ.. వంద మందికిపైగా మృతి

ఆఫ్రికాలో ఎబోలా మళ్లీ విజృంభణ.. వంద మందికిపైగా మృతి

మే 19, (నేటి తెలుగు పత్రిక): ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండాలో ఎబోలా వైరస్ మళ్లీ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఇప్పటివరకు 120 మందికిపైగా మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. మరో 390 అనుమానిత కేసులు నమోదైనట్లు సమాచారం.ఇటీవల ఓ అమెరికా పౌరుడికి కూడా ఎబోలా సోకినట్లు నిర్ధారణ కావడంతో అమెరికా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కాంగో, ఉగాండా దేశాల పౌరులపై అమెరికా పలు ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేసి వైద్య నిపుణులను ప్రభావిత ప్రాంతాలకు పంపిస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అత్యవసర చర్యలు చేపడుతోంది.ఎబోలా వైరస్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా భావిస్తారు. జ్వరం, తీవ్రమైన బలహీనత, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ వేగంగా వ్యాపించే అవకాశం ఉండటంతో ఆరోగ్య శాఖలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.

అమెరికాలో తెలుగు విద్యార్థినికి విశిష్ట గౌరవం