బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

“లవ్ యూ కళ్యాణ్”.. తమ్ముడికి చిరంజీవి ఎమోషనల్ థ్యాంక్స్

“లవ్ యూ కళ్యాణ్”.. తమ్ముడికి చిరంజీవి ఎమోషనల్ థ్యాంక్స్

మే 21, (నేటి తెలుగు పత్రిక): తన 158వ సినిమా ప్రారంభోత్సవానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ చేశారు.“ఈరోజు కళ్యాణ్ బాబుకి, నాకు మధ్యలో క్లాప్ కనిపిస్తుంటే.. 30 ఏళ్ల క్రితం ఇదే సీన్ రివర్స్‌లో జరిగిన సందర్భం గుర్తొస్తోంది. అదే ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా ఓపెనింగ్” అంటూ చిరంజీవి గుర్తుచేసుకున్నారు.డిప్యూటీ సీఎం హోదాలో బిజీ షెడ్యూల్ మధ్య సమయం కేటాయించి కార్యక్రమానికి రావడం యూనిట్ సభ్యులందరికీ ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు.“థాంక్యూ కళ్యాణ్.. లవ్ యూ” అంటూ చిరంజీవి చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా అభిమానులు ఇద్దరు అన్నదమ్ముల అనుబంధాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?