బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

బండి సంజయ్ రాహుల్ గాంధీపై ఎద్దేవా

బండి సంజయ్ రాహుల్ గాంధీపై ఎద్దేవా

బండి సంజయ్ రాహుల్ గాంధీపై ఎద్దేవా: కాంగ్రెస్ హామీల అమలును విమర్శించిన కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి బండి సంజయ్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న హామీల అమలును ప్రశంసిస్తూ రాహుల్ గాంధీ రాసిన లేఖపై తీవ్ర విమర్శలు చేశారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన ఆయన, “దేనికి భేష్.. దేనికి శభాష్?” అంటూ కించపరిచారు.

“మహాలక్ష్మి” పథకాన్ని మాయ చేసినందుకు రాహుల్ గాంధీకి భేష్ అని ప్రశ్నించారు. “మహిళలు సిగలుతో కొట్టుకునే పరిస్థితులు సృష్టించినప్పుడు శభాష్ చెప్పరా?” అని నిలదీశారు. “రైతు భరోసా” వాయిదాల దిశగా పోవడాన్ని, రైతుల చేతికి సంకెళ్లేసినందుకు శభాష్ అన్నారా? అని గట్టిగా ప్రశ్నించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఇంకా, “విద్యాభరోసా కార్డు” ఊసే ఎత్తనందుకు, విద్యార్థులకు పురుగులన్నం పెడుతున్నందుకు రాహుల్ గాంధీ శభాష్ చెప్పారా? అని నిలదీశారు. “ఇందిరమ్మ ఇండ్లు” ఇంకా రానందుకు కూడా ప్రశంసలు తీసుకున్న రాహుల్ గాంధీ, “ఉన్న ఇండ్లు కూలగొడుతున్నందుకు శభాష్ అంటున్నారా?” అని అన్నారు. “చేయూత” పథకం కింద రూ.4000 ఫించను అందకపోవడంపై కూడా తీవ్రంగా విమర్శించారు.

రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ సర్కారుకు శుభాభినందనలు ఇచ్చిన నేపథ్యంలో, బండి సంజయ్ “రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం వదిలివేయబడింది, పనికొచ్చే పని లేదు” అంటూ విమర్శించారు. “డైవర్షన్ పాలిటిక్స్” పేరుతో పనికిమాలిన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.