Breaking News

Sai Pallavi movie with 'Balagam' fame Venu

‘బలగం’ ఫేమ్ వేణుతో సాయి పల్లవి మూవీ

‘బలగం’ ఫేమ్ వేణుతో సాయి పల్లవి మూవీ: ఎల్లమ్మ పాత్రలో కనిపిస్తానని సమాచారం

స్టార్ హీరోయిన్ సాయి పల్లవి త్వరలోనే ‘బలగం’ చిత్ర దర్శకుడు వేణుతో కలిసి కొత్త సినిమా చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో సాయి పల్లవి ఎల్లమ్మ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.

గవర్నర్‌ను కలిసిన బీఆర్ఎస్ నేతలు.. పొంగులేటిపై మైనింగ్ ఆరోపణల ఫిర్యాదు

నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధవ్ రచయితగా వ్యవహరిస్తున్నారు. వేణు తీసే రెండో సినిమాకు నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించబోతున్నారు, ఇది ఇప్పటికే అధికారికంగా ప్రకటించబడింది.

ఈ సినిమా వచ్చే ఏడాది దసరా సమయంలో విడుదల కావాలన్న టాక్ వినిపిస్తోంది. ‘బలగం’ వంటి విజయవంతమైన సినిమాతో వేణు తన ప్రతిభను చాటిన నేపథ్యంలో, ఈ సినిమా కూడా భారీ అంచనాలను క్రియేట్ చేసింది.

కల్తీ ఆహారంపై యుద్ధం.. ప్రత్యేక వ్యవస్థతో కఠిన చర్యలు: సీఎం రేవంత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *