బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

జులైలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం.. ఏర్పాట్లు ముమ్మరం

జులైలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం.. ఏర్పాట్లు ముమ్మరం

మే 23, (నేటి తెలుగు పత్రిక): ఏపీ ప్రభుత్వం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభానికి సన్నాహాలు వేగవంతం చేసింది. జులై తొలి వారంలో ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించాలని భావిస్తున్న ప్రభుత్వం, జులై 5, 8 లేదా 10 తేదీల్లో ఏదో ఒక రోజు ప్రారంభోత్సవానికి అనుకూలమైన తేదీ ఖరారు చేయాలని ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, స్కూట్ ఎయిర్‌లైన్స్ జులై 8 నుంచి తమ సర్వీసులను విశాఖపట్నం బదులు భోగాపురం విమానాశ్రయం నుంచి నిర్వహించనున్నట్లు ట్రావెల్ ఏజెంట్లకు సమాచారం ఇచ్చింది. దీంతో జులై 5న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్