బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

‘జన నాయగన్’తో సమంత మూవీకి టెన్షన్?

‘జన నాయగన్’తో సమంత మూవీకి టెన్షన్?

మే 25, (నేటి తెలుగు పత్రిక): స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమాపై ‘జన నాయగన్’ ఎఫెక్ట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ 19న సమంత చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగా, అదే రోజున విజయ్ నటించిన ‘జన నాయగన్’ కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విజయ్‌కు ప్రస్తుతం భారీ క్రేజ్ ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ సినిమాను విస్తృతంగా విడుదల చేయాలని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారట. దీంతో ‘మా ఇంటి బంగారం’కు థియేటర్ల కేటాయింపు, ఓపెనింగ్ కలెక్షన్లపై ప్రభావం పడొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?