బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఫ్యూచర్ సిటీ పేరుపై గందరగోళం.. ఫార్మా సిటీగానే రికార్డులు?

ఫ్యూచర్ సిటీ పేరుపై గందరగోళం.. ఫార్మా సిటీగానే రికార్డులు?

మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ పేరుపై అధికార వర్గాల్లో గందరగోళం నెలకొంది. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు TGIIC రికార్డుల్లో ఈ ప్రాజెక్ట్‌ను ఇప్పటికీ ‘హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ’గానే పేర్కొంటూ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ కోసం ప్రతిపాదనలు ఆహ్వానించింది. అయితే మరోవైపు FCDA మాత్రం దీనిని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ పేరుతో ప్రచారం చేస్తోంది. దీంతో అసలు ప్రాజెక్ట్ పేరు ఏది అన్నదానిపై చర్చ జరుగుతోంది.ఇదిలా ఉండగా, అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్న ఈ భారీ ప్రాజెక్ట్‌తో ఆ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని అధికారులు చెబుతున్నారు. ఆధునిక మౌలిక వసతులు, పారిశ్రామిక అవకాశాలు, గ్రీన్ టెక్నాలజీ ఆధారిత అభివృద్ధితో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించనున్నట్లు సమాచారం.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి