బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
స్పోర్ట్స్

కోహ్లీ-హెడ్ గొడవ.. హెడ్ భార్యకు బెదిరింపులు

కోహ్లీ-హెడ్ గొడవ.. హెడ్ భార్యకు బెదిరింపులు

మే 25, (నేటి తెలుగు పత్రిక): ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన వాగ్వాదం తర్వాత సోషల్ మీడియాలో తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వేధింపులు పెరిగాయని హెడ్ భార్య జెస్సికా ఆవేదన వ్యక్తం చేశారు. ‘2023 వరల్డ్‌కప్ తర్వాత ఎదుర్కొన్న ట్రోలింగ్ మళ్లీ మొదలైంది. “Your father is King Kohli” అంటూ కామెంట్లు చేస్తున్నారు. రేప్ చేస్తామని, దాడులు చేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. మా కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా దూషిస్తున్నారు’ అని ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

కప్‌పై సందేహం నుంచి చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్