బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు జైలుకెళ్లినప్పుడే సీఎం అయ్యేవాడిని: పవన్ కళ్యాణ్

చంద్రబాబు జైలుకెళ్లినప్పుడే సీఎం అయ్యేవాడిని: పవన్ కళ్యాణ్

మే 25, (నేటి తెలుగు పత్రిక): జగన్‌ను జైలుకు పంపించాలని తాను కోరినట్లు చేస్తున్న వ్యాఖ్యల్లో ఎలాంటి లాజిక్ లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల వివాదంపై పేరు ప్రస్తావించకుండా ఆయన ఘాటుగా స్పందించారు.‘ఆ విశ్లేషకుడి ప్రకారం జగన్ జైలుకు వెళ్తే నాకు లాభం చేకూరుతుందట. అది పూర్తిగా పిచ్చి లాజిక్. అలా అయితే చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడే నేను ప్రయత్నించి ఉంటే సీఎం అయ్యేవాడిని కదా?’ అంటూ పవన్ ప్రశ్నించారు.తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజల కోసం తెగించి రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే కానీ అసత్య ప్రచారాలు, వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్