బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

శత్రువులు మన పార్టీలోనే ఉన్నారు: పవన్ కళ్యాణ్

శత్రువులు మన పార్టీలోనే ఉన్నారు: పవన్ కళ్యాణ్

అమరావతి, మే 25, (నేటి తెలుగు పత్రిక): ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. “శత్రువులు ఎక్కడో లేరు.. మన పార్టీలోనే ఉన్నారు” అంటూ పవన్ వ్యాఖ్యానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో మాట్లాడిన విషయాలు బయటకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.“వైసీపీ నాయకుడు జైలుకెళ్లాలని నేను ఎందుకు కోరుకుంటాను? అలా అయితే జనసేన ఎదుగుతుందా?” అని పవన్ ప్రశ్నించారు. అలాంటి విషయాలు కేంద్ర హోంమంత్రితో చర్చిస్తామనడం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.ఇలాంటి ఆరోపణలు చేయడం ద్వారా వ్యవస్థను అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. తాను అమిత్ షాను కలిసింది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని పవన్ కళ్యాణ్ తెలిపారు.ఇటీవల తనపై వస్తున్న రాజకీయ విమర్శలు, విశ్లేషణలపై పవన్ వరుసగా ఘాటుగా స్పందించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్