బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

సిద్దరామయ్య రాజీనామాకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం

సిద్దరామయ్య రాజీనామాకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం

మే 29, (నేటి తెలుగు పత్రిక): కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామాకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జూన్ ఒకటి లేదా మూడు తేదీల్లో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.సిద్దరామయ్య 2013 నుంచి 2018 వరకు, అనంతరం 2023 నుంచి 2026 వరకు రెండు విడతల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మొత్తం ఎనిమిదేళ్లు పదకొండు రోజుల పాటు ముఖ్యమంత్రిగా సేవలందించిన ఆయన, కర్ణాటక చరిత్రలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన నాయకుడిగా నిలిచారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ