బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

దేశంలో అత్యధిక ఆదాయం కలిగిన ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం

దేశంలో అత్యధిక ఆదాయం కలిగిన ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం

మే 29, (నేటి తెలుగు పత్రిక): 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కల ప్రకారం దేశంలోనే అత్యధిక ఆదాయం కలిగిన ప్రాంతీయ రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలిచిందని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం వెల్లడించింది. ఆ పార్టీ ఆదాయం రూ.228.31 కోట్లుగా నమోదైంది.ఆ తర్వాతి స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ రూ.219 కోట్లతో రెండో స్థానంలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూ.140 కోట్లతో మూడో స్థానంలో నిలిచాయి.ఖర్చుల విషయంలో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూ.340.20 కోట్ల వ్యయంతో తొలి స్థానంలో నిలిచింది. అనంతరం బిజూ జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి.దేశవ్యాప్తంగా మొత్తం 67 ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేవలం 36 పార్టీలు మాత్రమే తమ లెక్కల నివేదికలను సమర్పించాయని తెలిపింది. ఆ వివరాల ఆధారంగానే ఈ నివేదిక రూపొందించినట్లు వెల్లడించింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్