బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

నీట్ రీటెస్ట్‌పై ప్రధాని మోదీ పర్యవేక్షణ!

నీట్ రీటెస్ట్‌పై ప్రధాని మోదీ పర్యవేక్షణ!

మే 29, (నేటి తెలుగు పత్రిక): జూన్ ఇరవై ఒకటో తేదీన జరగనున్న నీట్ పునఃపరీక్షను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లను ప్రధానమంత్రి కార్యాలయం నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.పరీక్షకు సంబంధించిన ప్రతి అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారని తెలుస్తోంది. ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, పర్యవేక్షణతో పరీక్ష నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులకు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహించడమే లక్ష్యంగా అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ