బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

సిద్దరామయ్య ప్రస్థానం స్ఫూర్తిదాయకం: డీకే శివకుమార్

సిద్దరామయ్య ప్రస్థానం స్ఫూర్తిదాయకం: డీకే శివకుమార్

మే 29, (నేటి తెలుగు పత్రిక): కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య జీవితం ఎంతో ఆదర్శప్రాయమని డీకే శివకుమార్ ప్రశంసించారు. ఓ మారుమూల గ్రామం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన ఆయన ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.“దేవుడు వరాలు, శాపాలు ఇవ్వడు.. అవకాశాలు మాత్రమే ఇస్తాడు. వాటిని ఎలా వినియోగించుకుంటామన్నదానికి సిద్దరామయ్య జీవితం నిదర్శనం” అని ఆయన సామాజిక మాధ్యమ వేదికలో పేర్కొన్నారు.“వేగంగా వెళ్లాలంటే ఒంటరిగా వెళ్లొచ్చు.. కానీ సుదూర ప్రయాణం చేయాలంటే కలిసి నడవాలి” అంటూ కర్ణాటక అభివృద్ధి కోసం సిద్దరామయ్యతో కలిసి పనిచేస్తానని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ