బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

జీతాలపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

జీతాలపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): ప్రైవేటు, కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగదు రూపంలో జీతాలు చెల్లించడాన్ని నిషేధిస్తూ, అన్ని రంగాల్లో ఉద్యోగుల వేతనాలను నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.కొత్త నిబంధనల ప్రకారం కనీస వేతనాలను కాలానుగుణంగా సవరించడంతో పాటు, సెలవు రోజుల్లో పనిచేసే కార్మికులకు రెట్టింపు వేతనం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కాంట్రాక్టర్ల ద్వారా నియమితులైన ఉద్యోగులకు వేతనాల చెల్లింపులో జాప్యం లేదా ఇబ్బందులు తలెత్తితే, సంబంధిత ప్రధాన సంస్థే బాధ్యత వహించి జీతాలు చెల్లించాలని స్పష్టం చేసింది.కార్మికుల హక్కుల పరిరక్షణ, వేతనాల పారదర్శక చెల్లింపుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి