బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

పెన్షన్ పెంపుతో వృద్ధులకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్సీ అనురాధ

పెన్షన్ పెంపుతో వృద్ధులకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్సీ అనురాధ

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక భద్రతా పెన్షన్లను రూ.4 వేలుకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదేనని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా పెన్షన్ పెంపును అమలు చేసి వృద్ధులకు ప్రభుత్వం అండగా నిలిచిందని పేర్కొన్నారు.

కృష్ణా జిల్లా పోరంకి సుగాలి కాలనీలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షల మందికి పైగా పెన్షన్లు అందుతున్నాయని తెలిపారు.

వృద్ధాప్య పెన్షన్‌ను రూ.4 వేలుకు పెంచడంతో పాటు, వికలాంగులకు రూ.6 వేల నుంచి రూ.15 వేల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు అనురాధ వివరించారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, సంక్షేమం-అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆమె పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ను అభినందించారు.